Some Cool and intriguing stuff you need to know about china
#china
#chinafacts
#chinafood

మేమూ ఇది చెయ్యలేం. చైనా వెళ్లినా చాలా మంది పర్యాటకులు అనే మాట ఇది.
చైనాలో ఉన్నా ప్రధాన ఆకర్షణ ఏంటి అంటే.. ఆ కంట్రీలో ఉన్నా నివాసితులు .. వాళ్ళ యొక్క సొంత రూల్స్ మరియు ఫన్నీ అలవాట్లు. ఈ వీడియోలో చైనాలో మాత్రమే జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ ఈవెంట్‌లు.. షాకింగ్ విషయాలు తెలుసుకుందాం.